Shikhar Dhawan Reveals Secret About Kohli Boys సీక్రెట్ చెప్పిన శిఖర్ ధావన్ | Oneindia Telugu

2017-10-05 67

India opener Shikhar Dhawan might have missed the recently concluded One-day International (ODI) series against Australia due to some health issues that his wife was facing but now the left-hander can't wait to get back on the field after being included in the squad for the three-match Twenty20 series against the Aussies, starting October 7.
జట్టులోని యువ ఆటగాళ్లు సైతం ఆత్మవిశ్వాసంతో రాణిస్తుండటంతో టీమిండియా అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకుందని ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరిస్‌కు ఎంపికైన శిఖర్ ధావన్ తన భార్య అనారోగ్య కారణంగా సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.